Billboard

In this blog you can find the articles related to kids and parents. Telugu Audio stories, poems, Indian mythological stories and many more kids related information updated frequently.
Showing posts with label Books. Show all posts
Showing posts with label Books. Show all posts

Sunday, October 4, 2015

DID YOU KNOW - మీకు తెలుసా - ప్రపంచంలో అతి పెద్ద గ్రంథాలయం

DID YOU KNOW - మీకు తెలుసా - ప్రపంచంలో అతి పెద్ద గ్రంథాలయం 



ప్రపంచంలో అతి పెద్ద గ్రంథాలయం యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ - వాషింగ్టన్ , డి , సి లోని కాపిటల్ హిల్ పైన స్థాపించారు . 

Friday, October 2, 2015

DID YOU KNOW - మీకు తెలుసా - డిక్షనరీ

DID YOU KNOW - మీకు తెలుసా - డిక్షనరీ 



డిక్షనరీ అనే పదం " డిక్షనేరియస్ " అనే లాటిన్ పదం నుండి గ్రహించారు. డిక్షనేరియస్ అంటే మాటల సముదాయం అని అర్ధం . ప్రపంచంలో అతి పెద్ద డిక్షనరీగా ఆక్స్ఫర్డ్ ఇంగ్లిషు డిక్షనరీ కీర్తి పొందింది . 

Saturday, September 26, 2015

FREE CHILDREN'S BOOKS

FREE CHILDREN'S BOOKS 

FREE CHILDREN'S BOOKS LINKS

  1. www.freekidsbooks.org/
  2. www.magickeys.com/books/
  3. www.meegenius.com/store/books/free

Friday, September 18, 2015

EPIC BOOKS FOR KIDS



EPIC BOOKS FOR KIDS


Instant access to an unlimited library of amazing children's books. Epic! is the only kids' eBook subscription service that offers thousands of high-quality books from well known publishers like Harper Collins, National Geographic and many others.
https://www.getepic.com/

Wednesday, September 16, 2015

పుస్తకాలు - FAMOUS QUOTES ABOUT BOOKS IN TELUGU LANGUAGE

పుస్తకాలు 

FAMOUS QUOTES ABOUT BOOKS IN TELUGU LANGUAGE



  1. నీ గదిలోని పుస్తకం నీకు నిత్యం మిత్రుడే 
  2. వినియోగించుకుంటే పుస్తకాలంట మంచివి లేవు . సరిగ్గా వినియోదించు కోకపోతే వాటంత చెడ్డవి లేవు . - వివేకానంద 
  3. ఎక్కువగా చదవడం కాదు - ఉపయోగకరమైన పుస్తకాలు చదవడం ద్వారానే మనిషి శ్రేష్ఠ త సాధించగలడు 
  4. ఎన్ని గ్రంధాలు చదివావు అన్ని ముఖ్యం కాదు. ఎటువంటి గ్రంధాలు చదివావు అన్నదే ముఖ్యం . మంచి స్నేహితులని ఎన్నుకున్నట్టే మంచి గ్రంధాలు కూడా ఎన్నుకోవాలి . 
  5. చదువుకు క్రమశిక్షణ కూడా తోడైతే బంగారానికి తావి అబ్బినట్లుగా ఉంటుంది . - సర్వ్ పల్లి రాధా కృష్ణన్ 
  6. నీకు చదవడం తెలియాలే గాని, ప్రతి మానవుడు ఓ పుస్తకమే 
  7. పుస్తకాలు అనే దీపాల వెలుగులోనే, మనో మాలిన్యం అనే చీకటి తొలగు తుంది 
  8. చెడు పుస్తకానికి మించిన చెడు  దోపిడి దారుడు ఇంకొకడు లేడు