పుస్తకాలు
FAMOUS QUOTES ABOUT BOOKS IN TELUGU LANGUAGE
- నీ గదిలోని పుస్తకం నీకు నిత్యం మిత్రుడే
- వినియోగించుకుంటే పుస్తకాలంట మంచివి లేవు . సరిగ్గా వినియోదించు కోకపోతే వాటంత చెడ్డవి లేవు . - వివేకానంద
- ఎక్కువగా చదవడం కాదు - ఉపయోగకరమైన పుస్తకాలు చదవడం ద్వారానే మనిషి శ్రేష్ఠ త సాధించగలడు
- ఎన్ని గ్రంధాలు చదివావు అన్ని ముఖ్యం కాదు. ఎటువంటి గ్రంధాలు చదివావు అన్నదే ముఖ్యం . మంచి స్నేహితులని ఎన్నుకున్నట్టే మంచి గ్రంధాలు కూడా ఎన్నుకోవాలి .
- చదువుకు క్రమశిక్షణ కూడా తోడైతే బంగారానికి తావి అబ్బినట్లుగా ఉంటుంది . - సర్వ్ పల్లి రాధా కృష్ణన్
- నీకు చదవడం తెలియాలే గాని, ప్రతి మానవుడు ఓ పుస్తకమే
- పుస్తకాలు అనే దీపాల వెలుగులోనే, మనో మాలిన్యం అనే చీకటి తొలగు తుంది
- చెడు పుస్తకానికి మించిన చెడు దోపిడి దారుడు ఇంకొకడు లేడు
No comments:
Post a Comment