Billboard

In this blog you can find the articles related to kids and parents. Telugu Audio stories, poems, Indian mythological stories and many more kids related information updated frequently.
Showing posts with label మీకు తెలుసా - DID YOU KNOW. Show all posts
Showing posts with label మీకు తెలుసా - DID YOU KNOW. Show all posts

Wednesday, October 14, 2015

మీకు తెలుసా - సర్దార్ వల్లభాయ్ పటేల్

మీకు తెలుసా - సర్దార్ వల్లభాయ్ పటేల్ 


 సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశం గర్వించదగిన నాయకులో ఒకరు. ఏ అధికార పత్రాలలో నైనాసరే తన వృత్తి రాయవలసి వస్తే "వ్యవసాయం" అని రాసేవారు .  

Monday, October 12, 2015

మీకు తెలుసా - ఎవరెస్ట్

మీకు తెలుసా - ఎవరెస్ట్ 


ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ . దీని ఎత్తు సుమారు 29, 09 అడుగులు. 

Thursday, October 8, 2015

మీకు తెలుసా - ఎవరెస్ట్

మీకు తెలుసా - ఎవరెస్ట్ 


ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ పైనుంచి భారతదేశం, నేపాల్, టిబెట్లను చూడవచ్చు . 

Sunday, October 4, 2015

DID YOU KNOW - మీకు తెలుసా - ప్రపంచంలో అతి పెద్ద గ్రంథాలయం

DID YOU KNOW - మీకు తెలుసా - ప్రపంచంలో అతి పెద్ద గ్రంథాలయం 



ప్రపంచంలో అతి పెద్ద గ్రంథాలయం యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ - వాషింగ్టన్ , డి , సి లోని కాపిటల్ హిల్ పైన స్థాపించారు . 

Friday, October 2, 2015

DID YOU KNOW - మీకు తెలుసా - డిక్షనరీ

DID YOU KNOW - మీకు తెలుసా - డిక్షనరీ 



డిక్షనరీ అనే పదం " డిక్షనేరియస్ " అనే లాటిన్ పదం నుండి గ్రహించారు. డిక్షనేరియస్ అంటే మాటల సముదాయం అని అర్ధం . ప్రపంచంలో అతి పెద్ద డిక్షనరీగా ఆక్స్ఫర్డ్ ఇంగ్లిషు డిక్షనరీ కీర్తి పొందింది . 

Wednesday, September 30, 2015

DID YOU KNOW - మీకు తెలుసా - శతరూప

DID YOU KNOW - మీకు తెలుసా - శతరూప



బ్రహ్మ దేవుడు సృష్టి ప్రారంభంలో స్త్రీ రూపమును సృష్టించి ఆ స్త్రీ మూర్తికి పెట్టిన పేరు " శతరూప". 

మీకు తెలుసా - జిరాఫీ

మీకు తెలుసా - జిరాఫీ 

పుట్టిన అరగంటకే జిరాఫీ పిల్ల లేచి నిలపడుతున్దంట. పది గంటలు గడిచేసరికి మిగతా వాటితో వాటితో పాటు పరులు పెడుతున్దంట. 

మీకు తెలుసా - హిప్పొపొటమస్

మీకు తెలుసా -  హిప్పొపొటమస్

హిప్పొపొటమస్ ఆకారం ఎంతో భారీగా ఉన్నప్పటికి మనిషి కంటే వేగంగా పరుగిడుతున్దంట. 

DID YOU KNOW - MINOR PLANET NAMED AFTER A GIRL

DID YOU KNOW - MINOR PLANET NAMED AFTER A GIRL


Hamsa is among six Indian students who have got planets named after them since 2006. Hamsa Padmanabhan is on top of the world. A minor planet, code number 21575, will now be named 'Hamsa' after her.

Monday, September 28, 2015

DID YOU KNOW - మీకు తెలుసా - భారతదేశం లో మొదటివి

DID YOU KNOW - మీకు తెలుసా - భారతదేశం లో మొదటివి 



  1. భారతదేశంలో అత్యంత ఉన్నతమైన పురస్కారం - భారతరత్న 
  2. భారతదేశంలో తొలి బ్యాంక్ - బ్యాంక్ ఆఫ్ హిందూస్తాన్ 
  3. భారతదేశంలో అత్యంత పొడవైన బీచ్ - చెన్నైలోని మెరీనా బీచ్ 
  4. భారతదేశంలో తోలి దేశీయ చలనచిత్రం - రాజా హరిశ్చంద్ర . ఇది మూకీ చిత్రం 
  5. భారతదేశంలో తోలి టాకీ చిత్రం - ఆలంఆరా 



Tuesday, September 22, 2015

DID YOU KNOW - మీకు తెలుసా - ఊసరవెల్లి

DID YOU KNOW - మీకు తెలుసా - ఊసరవెల్లి 

ఊసరవెల్లి నాలుక దాని శరీరం కంటే రెండింతలు పెద్దగా ఉంటుందంట 

DID YOU KNOW - మీకు తెలుసా - సింహాలు

DID YOU KNOW

మీకు తెలుసా - సింహాలు 



సింహాలు రెండు సంవత్సరాలు వచ్చే వరకు గాండ్రించ లేవంట 

మీకు తెలుసా - DID YOU KNOW - TUESDAY

మీకు తెలుసా - DID YOU KNOW - TUESDAY




Tuesday is considered as the most productive day of the week.

మంగళవారం వారం రోజు ఉత్పాదక రోజుగా పరిగణిస్తారు.

మీకు తెలుసా - DID YOU KNOW - SUN

                మీకు తెలుసా - DID YOU KNOW - SUN


The sun is 330330 times larger than the earth.

సూర్యుడు భూమి కంటే 330330 రెట్లు ఎక్కువ

మీకు తెలుసా - DID YOU KNOW - Leonardo Da Vinci

మీకు తెలుసా - DID YOU KNOW - Leonardo Da Vinci


Leonardo Da Vinci could write with one hand and draw with the other at the same time.

మీకు తెలుసా - DID YOU KNOW - EYES

మీకు తెలుసా - DID YOU KNOW - EYES




There is only one part of human body that never grows. They are eyes. Eyes remain same size from birth until death.

మానవుల కళ్ళ పరిమాణం పుట్టినప్పటినుంచి చనిపోయేవరకు పెరగదు. 

మీకు తెలుసా - DID YOU KNOW - E, S

మీకు తెలుసా - DID YOU KNOW - E, S




Most commonly used alphabet is "E" and "S"


ఆంగ్లంలో ఎక్కువగా ఉపయోదించే అక్షరాలు  "E" మరియు "S"

DID YOU KNOW - Gene Cernan

DID YOU KNOW - Gene Cernan




Gene Cernan was the last man who walked on the moon. Before he left for moon, he promised his little daughter to write the initials of daughter on the moon. And yes, the lovable father did it. He wrote TDC, the initials of her daughter and this initial would last for more than 10000 years on the moon!

DID YOU KNOW - STARS

DID YOU KNOW - STARS 



  1. Stars don’t twinkle. The twinkling effect is due to the reflection of light in the atmosphere. 
  2. Stars are so powerful that can become supernova, the extremely hottest temperature that would burn everything.
  3. Astronomers use colors to identify the stars. If a star appears blue in color, the bigger it is. If the star appears yellowish, the smaller it is.

DID YOU KNOW - FOOD


DID YOU KNOW - FOOD


The taste of food is influenced by the color of the vessel, pot or a cup containing it! Yes, it is how our brain receives the color and flavor. For example, a cup of coffee tastes delicious when served in a brown cup.