Billboard

In this blog you can find the articles related to kids and parents. Telugu Audio stories, poems, Indian mythological stories and many more kids related information updated frequently.
Showing posts with label Brahma. Show all posts
Showing posts with label Brahma. Show all posts

Wednesday, September 30, 2015

DID YOU KNOW - మీకు తెలుసా - శతరూప

DID YOU KNOW - మీకు తెలుసా - శతరూప



బ్రహ్మ దేవుడు సృష్టి ప్రారంభంలో స్త్రీ రూపమును సృష్టించి ఆ స్త్రీ మూర్తికి పెట్టిన పేరు " శతరూప". 

Monday, September 14, 2015

త్రి మూర్తులు - TRIMOORTI

త్రి - మూర్తులు

త్రి మూర్తులు అనగా బ్రహ్మ, విష్ణువు మరియు శివుడు 
బ్రహ్మ సృష్టి కర్త. సరస్వతి దేవి బ్రహ్మ యొక్క భార్య. 
విష్ణువు స్థితి కర్త. లక్ష్మీ దేవి విష్ణువు యొక్క భార్య.
శివుడు లయకర్త. పార్వతి దేవి శివుడి యొక్క భర్య. 



TRIMOORTI

Brahma, Vishnu and Siva are called Trimoorti.
Brahma is the creator. Brahma's wife Saraswati.
Vishnu is the protector. Vishnu's wife Lakshmi.
Shiva is the destroyer or transformer. Shiva' wife Parvati.