DID YOU KNOW - మీకు తెలుసా - భారతదేశం లో మొదటివి
- భారతదేశంలో అత్యంత ఉన్నతమైన పురస్కారం - భారతరత్న
- భారతదేశంలో తొలి బ్యాంక్ - బ్యాంక్ ఆఫ్ హిందూస్తాన్
- భారతదేశంలో అత్యంత పొడవైన బీచ్ - చెన్నైలోని మెరీనా బీచ్
- భారతదేశంలో తోలి దేశీయ చలనచిత్రం - రాజా హరిశ్చంద్ర . ఇది మూకీ చిత్రం
- భారతదేశంలో తోలి టాకీ చిత్రం - ఆలంఆరా
No comments:
Post a Comment