Billboard

In this blog you can find the articles related to kids and parents. Telugu Audio stories, poems, Indian mythological stories and many more kids related information updated frequently.

Tuesday, September 15, 2015

మీకు తెలుసా / DID YOU KNOW - తిరుకాయుకొండ్రమ్

మీకు తెలుసా / DID YOU KNOW - తిరుకాయుకొండ్రమ్

తమిళనాడులోని "తిరుకాయుకొండ్రమ్" గుడిలో ప్రతిరోజూ  పన్నెండు గంటలకు ఎక్కడినుంచో రెండు రాబందులు వచ్చి అక్కడ పూజారులు వాటికోసం ప్రత్యేకంగా సిద్దం చేసిన ఫలహారాన్ని సేవించి వెలతాయట. అక్కడివారంతా ఆ రెండింటిని శాపవశాత్తు ఆ రూపంలో ఉన్న మహాపురుశులుగా భావిస్తారు.

No comments:

Post a Comment