COMPUTER BASICS IN TELUGU LANGUAGE - 1
BACK SPACE KEY
కీ బోర్డు మీద BACK SPACE అని ఉన్న ఈ కీ మానిటర్ మీద ఉన్న కర్సర్ ఉన్న స్థానానికి ఎడమ వైపు ఉన్న అక్షరాన్ని చెరపడానికి ఉపయోగించబదుతున్ది.
BROWSER
BROWSER ని ఇంటర్నెట్ లోని world wide web (www) పేజీ లలోని సమాచారాన్ని వెదకటానికి ఉపయోగిస్తారు.
BYTE
BYTE అనగా కంప్యూటర్ మెమరీ ని లెక్కించే కొలమానము. 8 బిట్స్ ని కలిపి ఒక BYTE (బైట్) అని అంటారు .
అలాగే 1024 బైట్స్ ని కిలో బైట్ అని 1024 కిలో బైట్స్ ని మెగా బైట్స్ అని అంటారు
No comments:
Post a Comment