చాణక్యుడు
(Indian mythological stories - About Chanakya)
- చాణక్యుడు ప్రపంచ మేధావులలో ఒక్కరుగా గుర్తింపబాడ్డారు.
- చాణక్యుడు క్రీస్తు పూర్వం 350 సంవత్సరంలో కేరళ రాష్ట్రం లో ఒక జైన కుటుంబంలో జన్మించాడు
- నంద వంశం చేత నిరాదారణకు గురైన చంద్ర గుప్తుడిని తన తెలివి తేటలతో మహా చక్రవర్తిని చేసాడు
- చాణక్యుడికి కౌటిల్యుడు అని పేరు కూడా కలదు. రాజ నీతి విషయంలో రహస్యంగా, కుటిలంగా వ్యవహరించడం తప్పనిసరి అని వాటికి మార్గాలు సూచించడం వాళ్ళ అతనికి కౌటిల్యుడు అని పేరు వచ్చింది
- చాణక్యుడు రాజ నీతి మాత్రమే కాక ఆర్ధిక శాస్త్రం , బౌగోళిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రాలలో కూడ అత్యంత నిపుణుడు
- తన చివరి దశలో తను సంపాదించినదంతా పేదలకు దానం ఇచ్చాడు
No comments:
Post a Comment