ప్రతిజ్ఞ
నేను నా దేశాన్ని ప్రెమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన, నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చెస్తను.
నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను. ప్రతివారితోను, మర్యాదగా నడుచుకొoటాను. జంతువులపట్ల దయతో ఉoటాను.
నా దేశంపట్ల, నా ప్రజలపట్ల, సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చెస్తున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలo.
జై హింద్
No comments:
Post a Comment