దేవునితో సమానులు
- రాజు
- కన్నతండ్రి
- గురువు - విద్య చెప్పిన వాడు
- మామ - కన్యాదానము చేసినవాడు
- మంత్రము ను ఉపదేశించిన వాడు
- తనను పోషించినవాడు
- భగవంతుని భక్తుడు
- ఆపదలో తనని రక్షించిన వాడు
- దారిద్యమును పోగొట్టినవాడు
- భయమును పోగొట్టినవాడు
- జ్ఞానమును ఉపదేశించినవాడు
- ఉపకారము చేసినవాడు
No comments:
Post a Comment