ఆప్స్ - బీ మై ఐస్
కొత్త ప్రాంతాలకు వెళ్ళిన అంధులు లేదా ఇంట్లోనే ఏదన్న వస్తువుని వెదకలేని పరిస్థితులలో ఈ ఆప్ ఉన్నట్టయితే మీకు ఆమె ఫోన్ చేయగానే ఆమె చుట్టూ ఉన్న పరిసరాలని మీకు వీడియో చాట్ ద్వారా ఈ ఆప్ చూపిస్తుంది . మీరు వీడియో చూసూ కావలసిన సలహాలు ఇవ్వవచ్చు. అనగా కళ్ళు లేని వారికి మీరు కళ్ళు గా మారుతారన్న మాట.
Apps - Be My Eyes
This app helps blind people to see for more details check this article http://www.dailymail.co.uk/sciencetech/article-2913704/The-app-helps-blind-people-Eyes-lets-sighted-users-read-signs-direct-visually-impaired-live-video-chats.html
No comments:
Post a Comment